Janam Online

విద్యుత్‌శాఖ అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హిస్తోన్న విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్‌.

సమీక్షలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, రామకృష్ణ రెడ్డి, బలరామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, విద్యుత సంస్థ ఎస్ ఈ టి తిలక్ కుమార్ తదితరులు 

** జిల్లాలో పీఎం సూర్యఘర్, ఆర్డీఎస్ఎస్ పనుల వివరాలను అడిగి తెలుసుకున్న మంత్రి 

** క్షేత్ర స్థాయిలో సూర్యఘర్, ఆర్డీఎస్ఎస్ పనులు వేగవంతం చేయాలని ఆదేశం 

** పీఎం సూర్యఘర్ పై అధికారులు ప్రజల్లో  అవగాహన కల్పించాలని ఆదేశం 

* దరఖాస్తు చేసుకున్న రైతులకు వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయాలి

** రానున్న గోదావరి పుష్కరాలకు విద్యుత్ శాఖ సిద్దంగా ఉండాలి