WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

బాలుడిపై యువతి అత్యాచారయత్నం...!

పదేళ్ల బాలుడిపై 16 ఏళ్ల యువతి అత్యాచారయత్నం చేసింది. ఈ ఘటనలో బాలుడి మర్మాంగానికి తీవ్ర గాయం కావడంతో అతడిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ సమీపంలోని కులాలి అనే గ్రామంలో ఈ సంఘటన జరిగింది. తన ఇంటి పక్కన ఉండే బాలుడి ఆ యువతి మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి బలవంతంగా శృంగారానికి యత్నించింది. ఈ ప్రయత్నంలో బాలుడి మర్మవయవాలకు తీవ్రగాయాలు అయి రక్తస్రావం జరిగింది. దీంతో పిల్లాడిని హాస్పటల్‌లో చేర్చిన పోలీసులు..ఈ యువతిపై ఏం కేసు పెట్టాలో తెలియక జుట్టు పట్టుకుంటున్నారు. బాధితుడితో పాటు యువతి కూడా మైనర్‌ కావడంతో కేసు పెట్టడం కష్టం అవుతుందని పోలీసులు చెబుతున్నారు. అయితే లైంగికంగా వేధించిన చట్టం కింద కేసులు పెట్ట వచ్చని న్యాయనిపుణులు చెబుతున్నారు. చూద్దాం ..పోలీసులు ఏం చేస్తారో...!

(955)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ