WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఇషా అంబానీ డైమండ్ డ్రెస్...(వీడియో)

రిలయన్స్‌ అధినేత ముకేష్‌ అంబానీ తలచుకుంటే కొండ మీద కోతి అయినా దిగి రావాల్సిందే. అటువంటిది ఆయన కుమార్తె ఓ కోరిక కోరింది..మరి ఆయన కాదంటారా...? వెంటనే ఆయన ముద్దుల కూతురు కోరిన కోరికను వెంటనే తీర్చేశారు. ఇంతకీ ఆయన కుమార్తె ఏం కోరిందనేగా మీరు అడిగేది...ఏముందీ...సింపుల్‌ తన డ్రస్‌ అంతా వజ్రాల డైమండ్‌లతో కావాలంది. అపరకుబేరుడు ఆయనకేం..వెంటనే తన సిబ్బందికి ఆర్డర్‌ వేశాడు. వారం రోజుల్లో ఆయన కుమార్తె 'ఇషా అంబానీ' కోరిక నెరవేరింది. వజ్రాల డైమెండ్‌ డ్రస్సుతో అమ్మడు వయ్యారాలు పోతోంది. మీరూ..చూడండి..!



(1696)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ