WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఓ భార్య...అతని...ప్రియురాలు...! (వీడియో)

పరాయి స్త్రీతో భర్త కులుకుతుంటే సొంత భార్య చూస్తూ ఊరుకుంటుందా...? రహస్య ఎఫైర్లు ఎంత కాలం దాగి ఉంటాయి. ఎప్పుడో అప్పుడు దొరకుతారు కదా...ఇక్కడ స్టోరీలోని వ్యక్తి అదే
విధంగా దొరికిపోయాడు. ఇంకేముంది..ఆ భార్య ఆడ సివంగిలో అతని ప్రియురాలుపై దాడికి దిగింది. ప్రియురాలు కూడా ఘటికురాలే..ఆమె కూడా దాడికి దిగింది. ఇద్దరూ ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని కొట్టేసుకున్నారు. వారిని విడదీయడం ఈ ప్రియుడు వల్ల కాలేదు. అక్కడ ఉన్న ఇతర ప్రయాణీకులు ఈ తతంగాన్ని చిత్రీకరించి నెట్‌లో పెట్టారు. ఇది ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతోంది. ఇదంతా చైనాలోని జీజాంగ్‌ ప్రావిన్స్‌లోని వెంజూ లోంగ్వాన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోజరిగింది.





(948)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ