WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఫైనల్‌లో మొదటి సెట్‌ గెల్చిన 'సింధు'...!

రియో ఒలింపిక్స్‌ బ్యాట్మింటన్‌ ఫైనల్‌లో తెలుగమ్మాయి 'సింధు' మొదటి సెట్‌ను గెలిచి స్వర్ణం వైపు దూసుకుపోతోంది. ఫైనల్‌లో స్పెయిన్‌ క్రీడాకారిణి కరోలినాపై 21-19తో మొదటి సెట్‌ గెల్చింది. హోరా హోరిగా జరిగిన ఈ సెట్‌లో ఆధిపత్యం అటూ ఇటూ ఊగిసిలాడింది. అయితే అద్బుతమైన ఆటతో 'సింధు' మెదట సెట్‌ను గెలిచింది. రెండో సెట్‌ జరుగుతోంది.

(250)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ