WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'మంచు 'లక్ష్మీ బాంబ్‌' ట్రైలర్‌ విడుదల...!(వీడియో)

మోహన్‌బాబు కుమార్తె మంచు లక్ష్మీ మరోసారి ఆసక్తికరమైన సినిమాలో నటించింది. మంచులక్ష్మి ప్రధాన పాత్రలో 'లక్ష్మీబాంబ్‌' ఫ్రమ్‌శివకాశీ చిత్రట్యాగ్‌లైన్‌. మంచి కామెడీ, థ్రిల్లర్‌తో ఈ సినిమా తెరకెక్కినట్లు దర్శకుడు కార్తికేయగోపాలకృష్ణ తెలిపారు. దీనిలో 'మంచులక్ష్మి' జడ్జి పాత్రలో నటించిందట. చిత్ర టైలర్‌ను దర్శకరత్న దాసరి చేతుల మీదుగా విడుదల చేశారు.



(206)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ