WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ద్వారక' ట్రైలర్‌ విడుదల...!

హీరో విజయ్‌ దేవరకొండ నటిస్తున్న 'ద్వారక' చిత్రం ట్రైలర్‌ను ఆదివారం నాడు విడుదల చేశారు. 'పెళ్లిచూపులు' సినిమా ద్వారా హీరోగా పరిచయమైన 'విజయ్‌' తాజా చిత్రంలో ఆయన సరసన 'పూజా ఝవేరి' నటిస్తోంది. 'ద్వారక' ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోందని సినిమా యూనిట్‌ చెబుతోంది.



(179)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ