WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

రోడ్డుపై 66 అడుగుల గుంత...!(వీడియో)

టోక్యో: అది నగరంలో చాలా బిజీగా ఉండే ఐదు లైన్ల రోడ్డు....రోడ్డుపై చాలా వాహనాలు పరుగులు పెడుతున్నాయి. హఠాత్తుగా రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. ఏదో ఒకటీ రెండు అడుగులు కాదు...ఏకంగా 66 అడుగుల లోతైన గుంత పడింది. రోడ్డు హఠాత్తుగా 66 అడుగులు కుంగడంతో అక్కడ ఉన్న ప్రజలు తీవ్ర ఆందోళనకు గురియ్యారు. ముందు రోడ్డుపై రెండు చిన్న గుంతలు ఏర్పడ్డాయని...ఇదేం పెద్ద విషయం కాదని పట్టించుకోని ప్రజలకు హఠాత్తుగా గుంతలు పెద్దవి కావడంతో షాక్‌ తిన్నారు. ఈ గుంత ఒక్కసారిగా రెండు అంతస్థుల అంత లోతున ఏర్పడడంతో మిగతా రోడ్డు కూడా కుంగిపోతుందేమోనని ప్రజలు పరుగులు తీశారు.



(302)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ