WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

పది పాములు ఒకేసారి దాడి చేసినా...!(వీడియో)

ఓ కొండ దానిలో ఓ తొండపిల్ల....! తొండను తిందామని పదిపాములు ఒకేసారి దాడి చేశాయి..తొండ శక్తికొలదీ పరుగెత్తింది...అయినా పాములు విడువకుండా వెంటాయి...వెంటాడి వెంటాడి పట్టుకున్నాయి. తిందామని నోరు తెరిచే వరకు తొండ తప్పించుకుంది. మళ్లీ రన్‌..రన్‌...ప్రాణాలు దక్కించుకోవడానికి తొండ...తమ ఆహారం మిస్‌ అవుతుందనే బాధలోపాములు...ఒకటే హోరా...హోరి..మళ్లీ తొండనుపట్టుకున్నాయి..పాములు..కసిగా కాటేద్దామనుకుంటే మళ్లీ తొండ తప్పించుకుంది...మళ్లీ పాక్కుకుంటూ...కొండపైకి పరిగెత్తింది. అన్నిపాములు ఒకేసారి దాడి చేసినా...సింగిల్‌గానే ప్రాణాలు కాపాడుకుంది...తొండ...!. ఎక్కడలేని ఆత్మవిశ్వాసంతో...తొండ ప్రాణాలు దక్కించుకుంది...మీరూ...చూడండి...ఆ వీడియో....!



(955)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ