WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

వివిధ దేశాల్లో మన రూపాయి విలువ ఎంతో తెలుసా...?(వీడియో)

దేశంలో అందరూ రద్దయిన నోట్లను మార్చుకునే హడావుడిలో ఉన్నారు...ప్రపంచ వ్యాప్తంగా మన రూపాయి విలువ ఎంతో ఒకసారి తెలుసుకుందాం. మనకు సహజంగా రోజూ అమెరికా డాలర్‌తో మన రూపాయిని పోల్చి చూస్తాం..వారి కంటే మనం తక్కువలో ఉన్నామని బాధపడుతుంటాం...అయితే భారతీయులు గర్వించే విషయం ఏమిటంటే మన రూపాయి కన్నా తక్కువ కరెన్సీ వాల్యూ ఉన్న దేశాలు చాలా ఉన్నాయి. కొన్ని దేశాల్లో మన రూపాయి 469 రూపాయిల విలువ చేస్తుందంటే మీరు నమ్ముతారా..? చూడండి..మన రూపాయి ఈ దేశాల్లో ఎంత విలువ ఉందో...!



(379)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ