WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ప్రియురాలిపై కొండచిలువలను వదిలిన ప్రియుడు...!(వీడియో)

వెర్రి వేయి రకాలు అని...వెనకటి ఒక సామెత...! అచ్చం..ఇతనిది కూడా ఇదే రకమైన వెర్రి...కాకపోతే మరేమిటి...? నిద్రపోతున్న ప్రియురాలిపై రెండు కొండచిలువలను వేసి...అదేదో పెద్ద ఘనకార్యం చేసినట్లు ఒకటే పగలబడి నవ్వులు...అదేమిటంటే జోక్‌ అట...!. డెరక్‌డెస్కో అనే అతను తన ప్రియురాలు నిద్రపోతుండగా రెండు కొండ చిలువలను తెచ్చి ఆమెపై వేశాడు..ఈ సంగతి ఆమెకు చెబుతూ...బేబీ నీ మీద రెండు కొండ చిలువలు ఉన్నాయి..కదలకు...అంటూ చెప్పాడు..దీంతో ఆ అమ్మడు భయంతో ఒకటే కేకలు వేసింది...దీన్ని మనోడు వీడియో తీస్తూ ఎంజాయ్‌ చేశాడు..చివరకు తానేదో గొప్ప ఘనకార్యం చేసినట్లు దాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు..మీరే చూడండి...అతగాడి ఘనకార్యాన్ని...!



(528)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ