WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'మీ ఆనందం కోసమే కదా...!

హాట్‌ యాంకర్‌ కమ్‌ నటి 'అనసూయ' ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తనను 'ఐటెం' అన్న ఒక అభిమానిపై విరచుకుపడింది. మేము కష్టపడి మీకు ఆనందాన్ని పంచుతుంటే మమ్ముల్ని 'ఐటెం' అంటావా...? అసలు ఏమనుకుంటున్నావు...? ఐటెం అంటే ...మేమేమైనా 'వస్తువు' అనుకుంటున్నావా...? మహిళలు మీకు వస్తువుల్లా కనబడుతున్నారా...? సినిమాల్లో 'ఐటెం' సాంగ్‌ చేసేది 'మీరు ఆనందించడానికే కదా...' లేక పోతే మాకేమన్నా సరదానా...? అంటూ దబాయించేంది. 'అనసూయ' దబాయింపు చూసి జడుసుకున్న అభిమాని వెంటనే నోరు మూసుకోవాల్సి వచ్చింది. బూతులషో 'జబర్ధస్త్‌' నుంచి హాట్‌యాంకర్‌గా ఎదిగిన 'అనసూయ' ఆ మాత్రం దబాయించలేకపోతే సినిమాల్లోకి ఎలా వస్తుందని సినీ వర్గాలు అంటున్నాయి.  

    'జబర్ద్‌స్త్‌' రాక ముందు కొన్ని సినిమాలు చేసి...పెళ్లి చేసుకుని ఇంటికే పరిమితమైన 'అనసూయ'ను ఆ షో ఒక్కసారిగా పాపులర్‌ చేసింరీ.ఇకేంముంది...ఈ ముదురు ఆంటీ...రెచ్చిపోయింది...పదేళ్లు వయస్సు పిల్లలు ఉన్న 'అనసూయ'కు ఇప్పుడు అదృష్టం పట్టింది. దీంతో అందరూ ఈ అమ్మడే కావాలని...ఒకటే తహతహలాడిపోతున్నారు. చివరకు మెగాస్టార్‌ మేనల్లుడు 'సాయిధరమ్‌తేజ్‌' కూడా ఈ ముదురు ఆంటీకే పడిపోయాడు..ఇప్పుడు ఈమె..'విన్నర్‌'లో ఓ 'ఐటెంసాంగ్‌'లో నర్తిస్తోంది. అంతే కాదు...ఈ సినిమా షూటింగ్‌ కోసం 'అనసూయ' ఫారిన్‌ వెళ్లి వచ్చింది. ఫారిన్‌ ట్రిప్‌ తరువాత...'సాయి'ని ఒకటే పొగడ్తలతో ముంచెత్తుతోంది. నిజమైన 'మెగావారసుడు' 'సాయిధరమ్‌తేజ్‌' అంటూ మనోడికి గిలిగింతలు పెడుతోంది..ఎంత ఆంటీ అయినా..ఇటువంటి గిలిగింతలకు పడిపోకుండా ఉంటారా...మీరే చెప్పండి...!

(320)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ