WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

పెళ్లి అయితే కెరీర్‌ ముగిసినట్లు కాదు...!

హీరోయిన్లకు పెళ్లి అయితే కెరీర్‌ ముగిసినట్లేనన్న బాలీవుడ్‌ వ్యాఖ్యలను తాను పట్టించుకోనని, పెళ్లి తరువాత కూడా తనకు అవకాశాలు వస్తున్నాయని  చెబుతోంది శృంగారతార కమ్‌ హీరోయిన్‌ 'రాధికా ఆప్టే'. తెలుగు ప్రేక్షకులకు 'రక్తచరిత్ర',లెజెండ్‌ చిత్రాల ద్వారా పరిచయమైన ఈ భామ హాట్‌ హాట్‌ సన్నివేశాల్లో నటించడంలో దిట్ట. సినిమాలో అవకాశం ఇస్తే చాలు ఒంటిమీద నూలుపోగు లేకుండా చేయమన్నా చేయడానికి ఈ అమ్మడు రెడీ. 'పర్చేడ్‌' సన్నివేశాలే దీనికి నిదర్శనం. 'పర్చేడ్‌'లో అమ్మడు ఆరబోసిన అందాలను చూసి 'సన్నీలియోన్‌' కూడా సిగ్గుపడిందట. మరి ఆ రేంజ్‌లో అందాల కనువిందు చేస్తుంటే పెళ్లి అయినా నిర్మాతలు, దర్శకులు ఎందుకు అవకాశాలు ఇవ్వరు...అని ఇతర హీరోయిన్లు మెటికలు విరిస్తున్నారట. అయితే ఈ అమ్మడు అనుకున్నంత అమాయకురాలేం కాదు..డబ్బులు ఇస్తేనే...అందాలను ఆరబోస్తుంది..దానిలో మొహమాటమేమీ లేదు.. 'రక్తచరిత్ర'లో సాంప్రదాయంగా కనిపించిన 'రాధిక' తరువాత చేసిన సినిమాలు చూసి తెలుగు ప్రేక్షకులు ఔరా...అని నోరెళ్లబెడుతున్నారు. ఈ రకంగా అందాలను ఆరబోస్తున్న ఈమెను మనం సరిగా వాడుకోలేదని తెలుగు దర్శకులు వాపోతున్నారట. కాస్తా..కూస్తో...బోయపాటి వాడుకున్నారని వారు ఈర్ష్య పడుతున్నారు...మొత్తం మీద పెళ్లి తరువాత అయినా అందాల విందు చేస్తే అవకాశాలకు కొదవలేదని 'రాధిక' నిరూపిస్తోంది...!

(162)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ