WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'త్రిష' హాట్‌వీడియో...అసలు నిజాలు ఇవి...!

సినీ నటి 'త్రిష' హాట్‌ వీడియో అంటూ ఇటీవల కొన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైన వీడియో ఒక సినిమాకు సంబంధించిందట. మొదట ఈ వీడియోను చూసిన చాలా మంది 'త్రిష' బ్లూఫిల్మ్‌లో నటించిదని, ఆమె బాయ్‌ఫ్రెండ్‌తో కలసి ఎంజాయ్‌ చేస్తున్నప్పటిదని...ఇంకా ఎవరో పారిశ్రామికవేత్తతో కలసి ఉన్నప్పటిదని రకరకాలుగా ఊహించుకున్నారు. వీడియో 'త్రిష' హావభావాలు చూసిన వారు వేరే రకంగా భావించుకున్నారు. అయితే ఆ వీడియో సినిమాలోనిదట. 'కమల్‌హాసన్‌' చిత్రం 'చీకటిరాజ్యం' సినిమాలోనిదట ఆ వీడియో... సినిమాలో 'కమల్‌హాసన్‌'ను అరెస్టు చేయడానికి 'త్రిష' వచ్చినప్పుడు వారిద్దరి మధ్య జరిగిన ఫైటింగ్‌ సన్నివేశంలోని ది ఆ సీన్‌. ఇన్స్‌పెక్టర్‌గా నటించిన 'త్రిష'ను 'కమల్‌' రెండు చేతులు వెనక్కినెట్టి గట్టిగా పట్టుకున్న సన్నివేశంలో 'త్రిష' కేకలు వేస్తున్న దృశ్యానివి. అయితే ఈ దృశ్యాన్ని తప్పుగా ఊహించుకుని చాలా మంది 'త్రిష' హాట్‌సీన్‌లు అంటూ వేలం వెర్రిగా ఆ క్లిప్‌లను చూస్తున్నారు.

(958)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ