WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'స్త్రీ'లలో 'మనోపాజ్‌' తరువాత...!

'స్త్రీ'లలో 'మనోపాజ్‌' తరువాత వచ్చిన హార్మన్‌ల మార్పు సెక్స్‌ కోర్కెలను కలగనివ్వదు. ఈస్ట్రోజోన్‌ తగ్గటంతో కోరికలు ఆగిపోతాయి. యోనిలో ద్రవాలు ఊరడం తగ్గిపోయి, ఎండినట్లుగా ఉంటుంది. దీని వలన పురుషాంగ ప్రవేశం బాధాకరంగా వుంటుంది. ఆ బాధతో భావప్రాప్తికి చేరలేకపోతారు. దీనివలన సెక్స్‌లో సంతృప్తి కరువై సెక్స్‌ విముఖత ప్రదర్శిస్తారట.

సెక్స్‌లో చురుకుగా పాల్గొనమంటే శరీరంలోని కీలక అంగాలన్నింటికీ ఆరోగ్యం అందించటమే. సెక్స్‌ వల్ల గుండె, ఊపిరితిత్తుల పనితీరు, ఆరోగ్యం మెరగవుతాయి. సెక్స్‌ ఆయుర్దాయం పెరుగుతోంది. మగవారికి ఒత్తిడికి పరిష్కారం సెక్స్‌లో ఉంటంది. రక్తపోటును అదుపులో వుంచగలిగినది సెక్స్‌. రక్త ప్రసరణను మరింతగా మెరుగుపరిచి అన్ని కండరాలు, అంగాలు చక్కగా పనిచేసేలా ఉంటాయి.

స్త్రీలలో సెక్స్‌వల్ల యోని ఆరోగ్యం మెరగవుతుంది. ఆ భాగానికి రక్త సరఫరా పెరిగి లైంగికభాగాలకు ఎటువంటి అనారోగ్యాలను రానివ్వదు. అయితే సెక్స్‌ అంటే అంగప్రవేశంతో జరిగేదే అనుకోవద్దు. వయసుకు తగినట్టుగా సెక్సీ ఆనందానికి అర్థం మారుతుంది. ఒకరికొకరు దగ్గరిగా, ప్రేమగా కౌగిలించుకుని పడుకుని ఆనందంపొందే జంటలు అనేకం ఉన్నాయి.


(226)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ