WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'మాగంటి' రికార్డింగ్‌ డాన్స్‌లు చూడండి...!(వీడియో)

ఏలూరు ఎంపి 'మాగంటి బాబు' రికార్డింగ్‌ డాన్స్‌లు ఇరగదీశారు. సంక్రాంతి సందర్భంగా తన స్వగృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  ఆయన రికార్డింగ్‌ డాన్సర్లతో కలసి స్టెప్‌లు వేశారు. ఎంపిగారి స్టెప్‌లు చూసిన డాన్సర్లు మరింత రెచ్చిపోయి డాన్స్‌ చేశారు. వారితో ఎంపిగారు శృతి కలిపారు. మొత్తం మీద ఎంపిగారి డాన్స్‌లు అక్కడకువచ్చిన వారిలో ఉత్సాహం నింపింది. మీరూ చూడండి...ఎంపిగారూ...డాన్స్‌లు...!




(237)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ