WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కలెక్టర్‌గా 'నయనతార'...!

గ్లామర్‌క్వీన్‌ 'నయనతార' ఇప్పుడు కలెక్టర్‌గా దర్శనీయబోతోంది. మొన్నటికి మొన్న 'డోర' అంటూ ప్రేక్షకులను భయపెట్టిన 'నయనతార' ఇప్పుడు రైతుల వెన్నంటి నిలిచే కలెక్టర్‌ పాత్ర పోషిస్తోందట. 'అరం' అనే సినిమాలో 'నయనతార' కలెక్టర్‌గా నటించబోతుందట. రైతుల నీటి సమస్యలను తీర్చడానికి వారి వెన్నంటి ఉండి వారిని ముందుకు నడిపించే పాత్రలో 'నయనతార' నటించబోతోందట. ఈ చిత్రం ట్రైలర్‌ను ఎఆర్‌ రెహమాన్‌ చేతులు మీదుగా విడుదల చేశారు. కాగా ఈ చిత్రాన్ని మింజుర్‌గోపి దర్శకత్వం వహిస్తున్నారు.
(325)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ