WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహాసభలు

తెలుగు పరిమళాల్ని ప్రపంచమంతా చాటడానికి వచ్చే నెల 2వతేదీ నుంచి హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతాయని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మీడియా తో మాట్లాడుతూ... వారం రోజులపాటు ఈ మహాసభలు జరుగుతాయన్నారు. అలాగే... తెలంగాణ యాస, మాండలికం గొప్పతనాన్ని కాపాడుతానని, సాహిత్య అకాడమీ ప్రారంభంగానే పెద్ద కార్యక్రమం చేపడతామన్నారు. అలాగే తెలంగాణ కవులు, సాహితీవేత్తల హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తామని, తెలంగాణ కవులను ప్రోత్సహిస్తామని సిధారెడ్డి తెలిపారు.

(271)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ