WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

వినుకొండ : వినుకొండ పట్ఠణంలోని గీతాంజలి పాఠశాల, విద్యా వికాస్‌ పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. గీతాంజలి పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎమ్మెల్యే జీ.వి. ఆంజనేయులు పాల్గొని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ కృష్ణాష్టమి ప్రాముఖ్యతను విద్యార్దులకు వివరించారు. విద్యార్దులు సాంప్రదాయ దుస్తులలో అందరిని అలరించారు. విద్యా వికాస్‌ పాఠశాలలో విద్యార్దులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో చేసినకార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్దులు పాల్గొన్నారు.

(78)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ