WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

టాలీవుడ్‌ నటుడు విజయ్‌ ఆత్మహత్య

తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో మరో విషాదం చోటు చేసుకుంది. బొమ్మరిల్లు, అమ్మాయిలు-అబ్బాయిలు ఫేమ్ విజయ్ సాయి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం యూసుఫ్‌గూడలోని తన ఫ్లాట్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.గత కొంత కాలంగా అతను డిప్రెషన్‌లో ఉన్నట్లు స్నేహితులు చెబుతున్నారు.విజయ్, అతడి భార్యకు మధ్య మనస్పర్థలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. వారికి ఒక పాప ఉంది. విడాకుల అనంతరం పాప భార్య సంరక్షణలోనే ఉంది. అయితే పాపను  చూసేందుకు కూడా భార్య అనుమతించకపోవడంతో విజయ్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. అంతే కాకుండా సినిమా అవకాశాల్లేకే అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. విజయ్ ఆత్మహత్యపై తెలుగు చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

(647)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ