WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

రేపిస్టు 'సుబ్బయ్య' వైకాపా కార్యకర్తే...ఇవిగో..రుజువులు...!

దాచేపల్లిలో మైనర్‌ బాలికను రేపు చేసి...తరువాత ఉరివేసుకుని చనిపోయిన 'అన్నం సుబ్బయ్య' వైకాపాకు చెందిన వారని...దాచేపల్లి వాసులు చెబుతున్నారు. 'అన్నం సుబ్బయ్య' కుటుంబానికి చెందిన వారంతా....వైకాపా కార్యకర్తలని, సానుభూతిపరులని తెలుస్తోంది. 'సుబ్బయ్య' కుమారుడు అన్నం సైదులు వైకాపా నాయకుడని...ఆయన పేరుతో..దాచేపల్లిలో ఉన్న పోస్టర్లు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని..'జగన్‌' బాటలో..నడవాలని...'సైదులు' పేరిట ముద్రితమైన పోస్టర్‌ ఉందని...దీనిని బట్టి...వారు వైకాపాకు చెందిన వారని టిడిపి నాయకులు, గ్రామానికి చెందిన గ్రామస్తులు చెబుతున్నారు.  మైనర్‌ బాలిక రేప్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు,హోంమంత్రి చినరాజప్ప, జిల్లాకు చెందిన మంత్రి పుల్లారావు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తోన్న వైకాపా నాయకులు...ఇప్పుడు..అదే పార్టీకి చెందిన వ్యక్తే...రేప్‌కు పాల్పడ్డారని రుజువులుతో సహా తేలడంతో..ఏం చేస్తారో..చూడాలి మరి. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తోన్న ఎమ్మెల్యే రోజా...తమ పార్టీకే చెందిన కార్యకర్త రేప్‌ చేస్తే...పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వై.ఎస్‌.జగన్‌ దానికి నైతిక బాధ్యత వహించి..రాజకీయాలకు దూరంగా ఉంటారా..? అనే ప్రశ్న టిడిపి నాయకులు, కార్యకర్తలు వేస్తున్నారు. ఏదైనా సంఘటన జరిగితే..వెంటనే దానికి రాజకీయాలు పులమడం..అధికారపార్టీపై నిందలు వేయడం వైకాపా నాయకులకు అమారిందని..నిన్న రేప్‌ సంఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుని బాధిత బాలికకు న్యాయం చేస్తే..దాన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలని వైకాపా ప్రయత్నించడం...శోచనీయమని వారు అంటున్నారు. వైకాపా నాయకులంతా..రౌడీలు..గుండాలు..రేపిస్టులని ఇటువంటి వారి నుంచి ప్రజలను రక్షించుకోవాలని టిడిపి నాయకులు చెబుతున్నారు.  


(464)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ