WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'గే'ముద్దులతో 'పల్స్‌' మృతులకు నివాళి...!

'మగ-మగ' ముద్దులు పెట్టుకోవడం చూడలేకే తన కొడుకు వారిని చంపి ఉంటాడని వ్యాఖ్యానించిన దుండగుడు ఒమర్‌ మతిన్‌ వ్యాఖ్యలకు నిరసనగా ఎల్‌జీబీటీలు తీవ్ర స్థాయిలో స్పందించారు. నైట్‌క్లబ్‌లో ప్రాణాలు కోల్పోయిన 49మంది సహోదరులకు ఇదే మా ఘన నివాళి అంటూ సోషల్‌ మీడియాలో మగ-మగ ముద్దు పెట్టుకుంటున్న ఫోటోలను పెద్ద ఎత్తున పోస్ట్‌ చేశారు. సోమవారం వెయ్యి మంది ఈ ముద్దులు పెట్టుకున్న పోటోలను పోస్టు చేశారు. కాగా వీరిలో ప్రముఖ వ్యక్తుల దగ్గర నుంచి సామాన్యుల వరకూ వీరిలో ఉన్నారు.

(260)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ