లేటెస్ట్

ఆత్మీయుల‌ మధ్య ‘నాగముని’ జన్మదిన వేడుకలు

కర్నూలు జిల్లా యస్సీ,యస్టీ జిల్లా అదనపు ప్రభుత్వ న్యాయవాది ‘గంజాయి నాగముని’ జన్మదిన వేడుకలు ఆత్మీవ‌యుల‌ మధ్య జరిగాయి. కరోనే నేపథ్య    పరిస్థితులో గుంపులు గుంపులుగా చేరకూడదని ‘నాగముని’ తన పుట్టిన రోజును జరుపుకోకూడదనుకున్నా ఆత్మీయులు మాత్రం ఆగలేదు. ఉదయాన్నే వాకింగ్‌కు వచ్చిన వారు సూర్యుడు ఉదయించక ముందే ‘నాగముని’ చేత కేక్‌ కట్‌ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.  ఈసందర్బంగా నాగముని తన ఆత్మీయుల‌ అభిమానానికి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా పలువురు మిత్రులు, ఆత్మీయులు, నాగమునికి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాల‌ని మనసారా కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్‌లు, మరియు కాంట్రాక్టర్లు, జగన్‌మోహన్‌ రెడ్డి, శ్రీనివాసగౌడ్‌, రఫిక్‌ బాష. తదితరులు పాల్గొన్నారు.

(127)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ