WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

జంబలకిడిపంబ పెళ్లి చూడండి...(వీడియో)

ఖమ్మం జిల్లా కూసుమంచిలో జరిగే ఈ 'జంబలకిడిపంబ' పెళ్లి చూడండి. సాధారణ పెళ్లికి పూర్తి రివర్స్‌ ఈ పెళ్లి. పెండ్లికొడుకు పెళ్లికూతురు వేషధారణలో వివాహసమయంలో వధువు చేయాల్సిన పూజలు,వగైరా అన్ని పెళ్లికొడుకే 'వధువు' వేషంలో చేస్తాడు..మేము చెప్పడం...ఎందుకు మీరే చూడండి..!



(772)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ