WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఎమ్మెల్యే భూమానాగిరెడ్డికి గుండెపోటు

కర్నూలు: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు తీవ్రమైన గుండెనొప్పి రావడంతో ఆయన్ను స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


(240)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ