WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

జూలై 29న బ్యాంకుల సమ్మె...!

ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకులు జూలై 29న సమ్మె చేయనున్నట్లు అఖిలభారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రకటించింది. ఈ సమ్మెలో దేశవ్యాప్తంగా వ్యాప్తంగా 9 ట్రేడ్‌ యూనియన్స్‌ కలిసిన యూనైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంకింగ్స్‌ లోని పది లక్షల మంది ఉద్యోగులు పాల్గొననున్నారు. కాగా పబ్లిక్‌సెక్టార్‌ బ్యాంకులను ప్రవేటీకరణ చేయవద్దని, బ్యాంకింగ్‌ సెక్టార్‌లో విదేశీ పెట్టుబడులకు వ్యతిరేకంగా ఈ బ్యాంకుల సమ్మెను నిర్వహించనున్నారు.

(210)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ