WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

క్రికెట్‌,రగ్బీపై నిషేదం...!

తమ దేశంలో క్రికెట్‌, రగ్బీ,పుట్‌బాల్‌, నెట్‌బాల్‌,అథెలిటిక్స్‌ వంటి ఐదు క్రీడలను నిర్వహించకుండా నిషేదం విధిస్తున్నట్లు దక్షిణాఫ్రికా క్రీడలశాఖ మంత్రి ఫికిలీ ఎంబులాలా ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన చేస్తూ దక్షిణాఫ్రికాలో నల్లజాతీయులకు ఈ క్రీడల్లో అవకాశం ఇవ్వడం లేదని కేవలం శ్వేతజాతీయులకు మాత్రమే ఆడే అవకాశం ఇస్తున్నారని దీంతో ఐదు సంవత్సరాల పాటు ఈ క్రీడలపై నిషేదం విధిస్తున్నట్లు తెలిపారు.

(180)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ