WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'కాటమరాయుడు' ట్రైలర్‌ విడుదల...!

'పవర్‌స్టార్‌' పవన్‌ కళ్యాణ్‌, శృతిహాసన్‌ జంటగా నటిస్తోన్న చిత్రం 'కాటమరాయుడు'. ప్రేక్షకుల్లో ఎంత ఉత్కంఠకు గురి చేస్తున్న ఈ చిత్రం 'ఉగాది' పర్వదినాన విడుదల కానుంది. ముందుగా అనుకున్నట్లు టీజర్‌ జనవరిలో రిలీజ్‌ కావాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలవల్ల ఈ రోజు ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.  'ఎంత మంది ఉన్నారన్నది ముఖ్యం కాదు.. ఎవడు ఉన్నాడన్నది ముఖ్యం' అంటున్నారు పవన్‌కల్యాణ్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న 'కాటమరాయుడు' చిత్రం టీజర్‌ విడుదలైంది. ఇందులో పవన్‌ ఈ పవర్‌ఫుల్‌ డైలాగ్‌ చెబుతూ కనిపించారు. టీజర్‌లో 'రాయుడూ..' అంటూ వస్తున్న నేపథ్య సంగీతం ఆకట్టుకుంటోంది. కిశోర్‌ కుమార్‌ పార్థసాని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్‌ కథానాయిక. శరత్‌మరార్‌ నిర్మాత. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.  




(204)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ