లేటెస్ట్

ఓటమి బాటలో 12మంది మంత్రులు...!

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే..అధికారంలో ఉన్న వైకాపా మంత్రుల్లో 12 మంది ఓడిపోతారని ‘ఆత్మసాక్షి’ తన సర్వేలో పేర్కొంది. వైనాట్‌ 175 అంటోన్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి ఈ వార్త షాక్‌ కలిగించేదే. ఆయన సహచర మంత్రుల్లో దాదాపు సగం మందికి పైగా ఓడిపోతారని సర్వే స్పష్టం చేసింది. ప్రస్తుతం మంత్రులుగా ఉన్నవారు కాకుండా మాజీ మంత్రుల్లో 8మంది ఓడిపోతారని కూడా సర్వే తెలిపింది. 

ఓడిపోయే మంత్రులు వీరే..!

1.కొట్టు సత్యనారాయణ (తాడేపల్లిగూడెం)

2.గుడివాడ అమరనాధ్‌ (అనకాపల్లి)

3.కె.వెంకట నాగేశ్వరరావు (తణుకు)

4.జోగి రమేష్‌ (పెడన)

5.తానేటి వనిత (కొవ్వూరు)

6.మేరుగ నాగార్జున (వేమూరు)

7.విడుదల రజనీ (చిలకలూరిపేట)

8.పి.విశ్వరూప్‌ (అమలాపురం)

9.ఉషశ్రీ చరణ్‌ (కళ్యాణదుర్గం)

10.అప్పలరాజు (పలాస)

11.ఆర్‌.కె.రోజా (నగరి)

12.గుమ్మనూర్‌ జయరామ్‌ (ఆలేరు)

ఓడిపోయే మాజీ మంత్రులు

1.అనిల్‌కుమార్‌ యాదవ్‌ (నెల్లూరు సిటీ)

2.కాళీకృష్ణ శ్రీనివాస్‌ (ఆళ్లనాని) (ఏలూరు)

3.బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు)

4.వెల్లంపల్లి శ్రీనివాస్‌ (విజయవాడ వెస్ట్‌)

5.చెరుకువాడ శ్రీరంగనాధరాజు (ఆచంట)

6.అవంతి శ్రీనివాస్‌ (భీమునిపట్నం)

7.ఎం.శంకరనారాయణ (పెనుకొండ)

8.పేర్ని వెంకటరామయ్య (పేర్నినాని) (మచిలీపట్నం)

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ