అస్సాంలోని కామాఖ్య దేవి ఆలయంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు పూజలు
అస్సాం రాష్ట్రంలోని గువాహటి సమీప నీలాచల్ పర్వతంపై వెలసిన ప్రముఖ అష్టాదశ శక్తి పీఠం కామాఖ్య దేవి ఆలయం ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్ మోహన్ నాయుడు మరియు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు దర్శించుకున్నారు.
📌 ఇవి కూడా చదవండి
పలమనేరు మున్సిపల్ ఎన్నికలు.. తొలి రోజు 3 నామినేషన్లు
📌 ఇవి కూడా చదవండి
ఏపీ ఉద్యోగులకు గుడ్న్యూస్.. మరో ఏడాది ఉచిత వసతి పొడిగింపు
ఆలయానికి చేరుకున్న వారికి దేవస్థాన అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం వారు ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
దేశ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. దర్శనం అనంతరం ఆలయ విశిష్టత, చారిత్రక ప్రాధాన్యత గురించి అర్చకులు వారికి వివరించారు.
📌 మరింత చదవండి
వంగవీటి రాధాకృష్ణ పొలిటికల్ జర్నీ.. కాంగ్రెస్ నుంచి జనసేన వరకు!
📌 మరింత చదవండి
ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఈ నెల 28న మున్సిపల్ ఎన్నికలు
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కొంతసేపు గడిపిన కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు భక్తులతో ఆప్యాయంగా ముచ్చటించారు.
ఇవి కూడా చదవండి
రాజకీయాలు
పలమనేరు మున్సిపల్ ఎన్నికలు.. తొలి రోజు 3 నామినేషన్లు
📅 16 Oct 2026
రాజకీయాలు
ఏపీ ఉద్యోగులకు గుడ్న్యూస్.. మరో ఏడాది ఉచిత వసతి పొడిగింపు
📅 14 Oct 2026
రాజకీయాలు
వంగవీటి రాధాకృష్ణ పొలిటికల్ జర్నీ.. కాంగ్రెస్ నుంచి జనసేన వరకు!
📅 14 Oct 2026
రాజకీయాలు
ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఈ నెల 28న మున్సిపల్ ఎన్నికలు
📅 14 Oct 2026